వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే.స.క్రి.

వ్యుత్పత్తి

వ్యు. ఔన్‌ + కాదు + అను. (శ.పల్ల.)

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆలోచించు. విమర్శచేయు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "ఉ. ...నాతలఁపు నప్పుడు వారలపా టొకింత యౌఁ, గాదను దాఁక..." ప్రభా. ౧,ఆ. ౮౩.
  2. "క. ...ని, న్నౌఁగా దనుట నాదు నేరమి..." రాఘవ. ౪,ఆ. ౧౦౩.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఔగాదను&oldid=904000" నుండి వెలికితీశారు