వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియా విశేషణము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. తండోపతండముగా
  2. సాహంకారముగా
  3. ముష్టాముషి
  4. గుంపులుగుంపులుగా
  5. అహమహమిక, అహంకారము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. సాహంకారముగా.--"చ. ...ఉభయబలంబులుం బెనఁగొని యోహరిసాహరిం బెనంగుచుండె..." భార. ద్రో. ౩,ఆ. ౧౪౦., హర. ౭,ఆ. ౭౩.
  2. ముష్టాముషి.--"ఉ. ఆహరిఁ జూచి వేలుపు లహంకరణంబుల దైత్యసేనతో, నోహరిసాహరిం బెనఁగ..." వరాహ. ౬,ఆ. ౧౧౮.
  3. గుంపులుగుంపులుగా.--"క. పురికొనుచుం దెరలుచు నో, హరిసాహరి నొక్కచోట నలవడు..." భార. భీష్మ. ౨,ఆ. ౧౭౩.
  4. అవిచ్ఛిన్నముగా.--"ఉ. ఓహరిసాహరిం బ్రథమ మొల్కెడుధారల..." ఆము. ౪,ఆ. ౯౩.
  5. అహమహమిక, అహంకారము. - "సీ. అహమహమిక పేరు రహికెక్కు నోహరిసాహరి యనఁగను..." ఆం. భా. ద్వి. ౨౨౧.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>