ఓసీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.అవ్య.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నీచమిత్ర స్త్రీ సంబోధనార్థకము./ రూ. ఓసి, ఓసీ.
- తక్కువ జాతి స్త్రీలను పిలిచే పిలుపు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఓసి, ఒసే [ఒసే రాములమ్మ... ఒక సినిమా పేరు]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సంబోధనార్థకము. - "శా. ఓసీ నీకొఱగామియే యిది..." కళా. ౩,ఆ. ౨౧౬.