ఓరుచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అక.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సహించు, క్షమించు; .............పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
వి. = ఓరుపరి, ఓర్పరి = ఓర్పుకల వ్యక్తి; ఓరుపు, ఓర్పు, ఓరిమి = క్షమ, సహనం.
- వ్యతిరేక పదాలు