వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

జాగ్రదవస్థలో ఉన్న బ్రహ్మవేత్త ఓతృ. జాగ్రదవస్థలో స్వాప్నికస్థితిని అనుభవిస్తుంటే అతడు ఓత్రనుజ్ఞాత, జాగ్రతలో సుషుప్తిని అనుభవిస్తుంటే ఓత్రనుజ్ఞైక రసుడు, జాగ్రతలో తురీయస్థితిని పొంది ఉంటే ఓత్ర వికల్పుడు. జాగ్రదవస్థ అంటే పూర్తిగా మేల్కొని ఉండటమనే స్థితి. సాధారణ పరిభాషలో ఈ స్థితిలో స్వాప్నిక, సుషుప్తి, తురీయావస్థలు ఊహకు అందవు. వేదాంత పరిభాషలో వేరు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>