ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఎవరైనా చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నత తో వ్యవహరించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. అవసరం తీరే వరకూ ముఖ స్తుతి చేసి ఆపై హేళన చేసే నీచ బుద్ధి కలవారిని ఉద్ధేశించినదీ సామెత.
- రూపాంతరాలు
- ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య