ఓడుసేయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.స.క్రి. (ఓడు + చేయు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చిల్లులు పుచ్చు; ఓడించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చ. ...బలఘస్మరు నమ్ముల నోడుసేసి..." నిర్వ. ౬,ఆ. ౧౪౪.
- "క. నిలు నిలు విడువిడు మంచును, బలువిడి గూడుకొని పిఱుఁదఁ బఱతెంచిన న,మ్ముల నోడుసేసి యందఱ, నిలిపె విజయలక్ష్మి సొంపు నెలకొన నెలమిన్." నిర్వ. ౭,ఆ. ౫౯.