వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నా.

వ్యుత్పత్తి

బహువచనము:ఓటిగూళ్లు

అర్థ వివరణ <small>మార్చు</small>

మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగూళ్లు గా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన 'పలనాటి చరిత్ర' పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడి గా ఆయన పేర్కొన్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఓటిగుడి&oldid=903395" నుండి వెలికితీశారు