వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అవ్య. (ఓ + చెల్లె)

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సంతాపమును తెలిపెడి.
  2. ఆశ్చర్యసంతాపాదులఁ దెలుపుమాట. "ఆ. అడుగఁ దలఁచి కొంచె మడిగితి వోచెల్ల, దాతపెంపు సొంపుఁ దలఁపవలదె." భాగ. ౮,స్కం. ౫౬౮. "క. ఓచెల్ల విరహిణీవధ, మేచతురత నీకు..." స్వా. ౩,ఆ. ౩౬.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. ఓచెల్ల విరహిణీవధ, మేచతురతనీకు." స్వా. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఓచెల్ల&oldid=903553" నుండి వెలికితీశారు