ఒలువు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
కొత్తగా బావులు త్రవ్వుటకు ముందు నీటిమట్టము, జాలు, రుచి మొదలగువాటిని తెలిసికొనుటకు మొదటచేయు కొద్దిపాటి వైశాల్యముగల గుంట (Trial pit), ఒళువు. [నెల్లూరు; వరంగల్లు]................ ఒలువులో మంచినీళ్లు పడ్డవి.[మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 ]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు