ఒలకబోసుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుమ్మరించుట/ ఉదా: పాలు ఒలక బోశారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఒయ్యారము ఒలకబోసినావా.... వాలుచూపులతో గాలమ్ము వేసినావా....