ఒలకబోయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏదేని ద్రవ పదార్థము క్రింద పడుట
- చిందబోయు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగం: ఒయ్యారము ఒలక బోసినావా..... వాలు చూపులతో గాలమ్ము వేసినావా, పెళ్ళి కొడుకును పట్టినావా.... ఓసి కోడలు పిల్ల చాంసు కొట్టినావా....
- సార్వత్రిక ఎన్నికలను స్థానికసంస్థలపై ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. ఒక వార్త