ఒద్దిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము.
- అనుకూల్యము
- వస్తువునకు సరియెత్తుగానుంచి తూచు రాయి.,ప్రతిమానము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వినయము.. ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రేమము. ........"సీ. కలశపాథోరాశి కన్యకారత్నంబు నొద్దికతోఁ గూడియున్నవాని." వి. పు. ౫,ఆ. ౭౯.
- 3. సామ్యము. .........."వ. ...నిద్దంపుఁబసుపు ముద్దలు యొద్దికం దగు పెద్ద నిమ్మపండ్లును..." య. ౪,ఆ. ౧౩.
- 4. ఒక వస్తువునకు సరిగా తూఁగెడురాయి మొదలైనది. ........."సీ. తొలునాఁడు శోధ్యునిఁ దులఁదూఁచి యాతని యెత్తగునొద్దిక లెల్లదాఁచి." విజ్ఞా. వ్యవ. ౧౧౭. (శ.ర. పా. 'ఇట్టిక' ముద్రి.)
- 5. పొందిక; విలాసము. ..."సీ. ఒకపైఁడి ప్రతిమ యొద్దికతోడ గండూష మొనరింపఁ గాళాంజిఁ గొనుచు వచ్చె." దశా. ౭,ఆ. ౩౨౦
- అనుకూలము. "క. ...నే, నిద్దముగ దేశిఁ గొనియెద, నొద్దికగా నుండుఁ డనుచు నొనరిచి సఖులన్." వాల్మీ. ౩,ఆ. ౧౨౨.