వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విజృంభించు;/సంభ్రమించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "సీ. వలఁతులై నిగిడెడు వలుదతొండములచే నొదరి చేసాఁచు మృత్యువులుఁబోలె." లక్ష్మీ. ౪, ఆ.
  • సంభ్రమించు. ="ద్వి. అనవుడు రోషతామ్రాక్షుఁడై చూచి, కనలుచుఁ గటము లుత్కటములైయదర, నొడలెల్లఁగంపింప నొదరుచుఁబలికె." రా. బాల, కాం.
  • నిందించు. ="దుర్యోధనుండు విదురుం దూల నొదరి." సం. "ధిగస్తుక్షత్తారమితి బ్రువాణః" భార. సభా. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఒదరు&oldid=906578" నుండి వెలికితీశారు