వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రాపు, సమ్మర్దము

నానార్థాలు

తఱుచుదనము;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. రాపు, సమ్మర్దము;="ఒండొరుల యొత్తడిం బొడిపొడియై." స్వా. ౫, ఆ.
2. తఱుచుదనము;="సీ. ఒడికంపుసరిగ యొత్తడిసరంబున మించు మిసిమి కళ్లెపుఁగెంపు మేలివాగె." చంద్రా. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒత్తడి&oldid=906755" నుండి వెలికితీశారు