వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. క్రొత్త పెండ్లి కూఁతునకు ఒడిలో మంగళార్థము కట్టు బియ్యము.
  2. పెండ్లిలోను-పెండ్లైన ఐదేళ్ల కొకమాఱు తల్లి కుమార్తెకు చీర, రవిక, బియ్యము, పండ్లు మొ||వి ఒడిలో పోసి అత్తవారింటికి పంపు ఆచారము. [ఈ సందర్భమున అల్లునికి, పిల్లలకు గూడ కొత్త బట్టలు పెట్టెదరు. తలిదండ్రులు తమ యిండ్లలో వివాహాదులు జరిగినపుడు కూతుళ్లకు ఒడిబియ్యము పోసెదరు. ఈ ఆచారము బ్రాహ్మణేతర కుటుంబాలలోనే కలదు.]
  3. పెండ్లి అయిన తరవాత, కొన్నిఏండ్లపాటు ప్రతిసంవత్సరము, తల్లి ఆడబిడ్డకు చీరలు, బియ్యము, పండ్లు మొదలగునవి ఒడిలో పోసి అత్తవారింటికి పంపు ఆచారము. [మహబూబ్‌‍నగర్]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"...నవరత్నంపు టొడిబియ్యంబు నించి...." [ప్రబంధ. 605ప.]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>