ఒక్కప్రొద్దు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపవాసము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్యంలో పద ప్రయోగము: కుక్కయేమెరుగు గురుపాద తీర్థంబు, నక్క యేమెరుగు ఒక్కప్రొద్దు, మూర్ఖుండేమెరుగు మోక్షంపు త్రోవను, విశ్వదాభి రామ వినుర వేమ.