ఐంద్రి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. 1. ఇంద్రస్య అపత్యమ్-ఇంద్ర + అఞ్. (త.ప్ర.) ఇంద్రుని సంతానము.
- వ్యు. 2. ఇంద్రస్య ఇయమ్-ఇంద్ర + అఞ్ + ఙీప్. (త.ప్ర.) ఇంద్రునిది. ఇంద్రుని భార్య. దిక్కు మొ॥
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. జయంతుఁడు. 2. అర్జునుఁడు. 3. వాలి. 4. మాలకాకి. ..........ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఐంద్రుడు
- వ్యతిరేక పదాలు