ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
పూర్వకాలంలో చెల్లెలికి పెళ్ళికావటం కష్టమయిన పరిస్థితిలో, అక్క మొగుడికే ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఈ విషయాన్నే తరువాతి కాలంలో ఓ సామెత రూపంలో, ప్రయత్నించిన పని బయటివారి వల్ల కాక చివరగా సొంతవారి సహాయము కోరవచ్చినవాడిని ఉద్ధేశించి చెప్పారు.