పెద్దగా విషయ పరిజ్ఞానం లేనివారిదగ్గర మిడిమిడి జ్ఞానంతో డంబాలు పలికేవాడినుద్ధేశించి ఈ సామెత వాడతాం. అంటే ఆ అమాయకుల మధ్యనున్నంతవరకూ అతడే మేధావి.