ఏరువాక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- దేశ్యము
- విశేష్యము/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దుక్కి యొక్క ప్రారంభము/
- కాపులు జ్యేష్ఠపూర్ణిమనాడు చేయు పండుగ. = వివ. ఎడ్లను వ్యవసాయపు పనిముట్లను పసుపు కుంకుమ పూలు పెట్టి అలంకరించి ధూప దీప నైవేద్యాలు పెట్టి పిమ్మట దున్నుటకు ప్రారంభించుచు రైతులు చేసికొను పండుగ.
- విశేష్యము = ఏటేట చేయు మొదటిదుక్కి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఏరు వాక సాగారో రన్నో చిన్నన్న..... నీ కస్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.....= ఒక పాటలోని పాదమ్.