ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఖాళీగా ఏమీ వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అదే అన్ని పదార్థాలు వడ్డించిన విస్తరాకు ఎగరకుండా స్థిరంగా ఉంటుంది. ఈ సత్యాన్ని ఒక మిడిమిడి జ్ఞానం గలవాడూ మరియు స్థితప్రజ్ఞుడినీ పోల్చుతూ ఈ సామెత ద్వారా తెలుపుచున్నారు.