ఏతాము
ఏతము/ఏతాము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉభయము
- వైకృతము
- ఏతాము నామవాచకం.
- వ్యుత్పత్తి
ఏతము యొక్క రూపాంతరము
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది నీటిని పైకి తోడి పొలాలకు పారించ డానికి ఉపయేగించె ఒక పరికరము. ఇది మనుషులతో పనిచేస్తుంది.
పదాలు
<small>మార్చు</small>ఏతము
- నానార్థాలు
- విత్రవర్ణము కలది
- వచ్చినది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఏటికి ఏతాము పెట్టి ఎయ్యి పుట్లు పండించి గంజిలో మెతు కెరుగనన్నా....... చిత్ర గీతంలోని ఒక భాగం.