ఏతరితనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గుండ కొయ్యతనము, నీతి తప్పినవాని లక్షణము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఏతరి తనమున తపస్వి గృహకన్యకలన్." [మ.చ.]
- "యేతరితనాలకు యెన్ని యీపు లిచ్చినాను, నీతులెన్నుదురుగాని నిజమని నమ్మరు." [తాళ్ల-7(13)-366]
- "ఆతఁడెంత నీవెంత అదేమే నీవు, యేతరి తనము లింత ఇతవా నీకు." [తాళ్ల-28-229]