వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
నుగు ల కల అయ్య

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఏనుగు తల కల వేలుపు. గజాననుడు, వినాయకుడు.

నానార్థాలు
సంబంధిత పదాలు

గజాననుడు, వినాయకుడు, గణపతి, ఏతన్న, ఏతవేలుపు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఏతయ్యకు జోతలివే యిడుములు నుడుగన్

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఏతయ్య&oldid=906674" నుండి వెలికితీశారు