ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
స్వతహాగా ఏడుపు అనునది మగవాని స్వభావమునకు విరుద్ధము. అటులనే నవ్వు అనునది సామాన్య స్త్రీ స్వభావమునకు విరుద్ధము. అందువలన, మగవాడు ఏడుస్తూ మాట్లాడినా లేక ఆడది నవ్వుతూ మాట్లాడినా అది సంశయించవలసిన విషయమే అని ఈ సామెత తెలుపుచున్నది.