ఏడుగడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏడు+కడ=రక్షకము(గురువు,తల్లి,తండ్రి,పురుషుడు,విద్య,దైవము,దాత అను సప్త ప్రకారములుగల రక్షకము)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు