ఏటి ఇసుకని కొలవటము, తాటిమానుని తన్నటము మరియు ఈతమానునని విరిచే ప్రయత్నము చేయటం, ఈ మూడు అసాధ్యమయిన, మూర్ఖమయిన పనులు. ఓ మూర్ఖుని బుద్ధిని మార్చేప్రయత్నము చేసేవాణ్ణి ఉద్ధేశించి ఈ సామెతను పలికెదరు.