వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:

దే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

పెండ్లి అయ్యిన తరువాత నూతన వధూవరులను ఊరేగించునట్టి వేడుక

నానార్థాలు

ఏగుబెండ్లి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"చ. జలనిధి సార్వభౌమతనుజా దనుజారుల యేగుపెండ్లినాడు." వసు. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>