ఏకోఽపి హన్తి గుణలక్ష మపీహ దోషః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లక్షసద్గుణములను ఒక దోషము తుడిచివేయును. "నూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లు" అని తెనుఁగు సామెత. కడవెడు పాలు ఒకవిషబిందువుతో పాడయినట్లు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు