ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీన్దోః కిరణేష్వివాఙ్కః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలిసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు. ఉదా- సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ. "అనన్తరత్నప్రభవస్య యస్య, హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్, ఏకో హి దోషో గుణసన్నిపాతే, నిమజ్జతీందోః కిరణే ష్వివాంకః" (కుమారసంభవము.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు