ఏకోనపంచాశత్‌-తానములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. అగ్నిష్టోమము, 2. అత్యగ్నిష్టోమము, 3. వాజపేయము, 4. షోడశి, 5. పుండరీకము, 6. అశ్వమేధము, 7. రాజసూయము, 8. అశ్వక్రాంతము, 9. రథక్రాంతము, 10. విష్ణుక్రాంతము, 11. సూర్యక్రాంతము, 12. గజక్రాంతము, 13. బలభిన్నము, 14. నాగపక్షము, 15. స్విష్టకృతము, 16. బహుసౌవర్ణము, 17. గోసవము, 18. మహావ్రతము, 19. విశ్వజిత్తు, 20. బ్రహ్మయజ్ఞము, 21. ప్రాజాపత్యము, 22. చాతుర్మాస్యము, 23. సంస్థ, 24. శస్త్రము, 25. ఉక్థము, 26. చతుర్థకము, 27. సౌత్రామణి, 28. చిత్ర, 29. ఇడ, 30. పురుషమేధము, 31. శ్యేనము, 32. వజ్రము, 33. ఇషువు, 34. అంగిరస్సు, 35. కంకము, 36. సౌభాగ్యకృతము, 37. కారీరి, 38. శాంతికృతము, 39. పుష్టికృత్తు, 40. వైనతేయము, 41. ఉచ్చాటని, 42. వశీకరణము, 43. జ్యోతిష్టోమము, 44. దర్శనము, 45. నాంది, 46. పౌర్ణమాసి, 47. అశ్వప్రతిగ్రహము, 48. రాత్రి, 49. సౌరభము. [సంకేతకోశము]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>