ఏకోనపంచాశత్-అనిలులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఏకజ్యోతి, 2. ద్విజ్యోతి, 3. త్రిజ్యోతి, 4. జ్యోతి, 5. ఏకశక్రుడు, 6. ద్విశక్రుడు, 7. త్రిశక్రుడు, 8. మహాబలుడు, 9. ఇంద్రుడు, 10. గత్యదృశ్యుడు, 11. పతిసకృత్పతురుడు, 12. మిత్రుడు, 13. సమ్మితుడు, 14. సుమితుడు, 15. మహాబలుడు, 16. ఋతజిత్తు, 17. సత్యజిత్తు, 18. సుషేణుడు, 19. పేనజిత్తు, 20. అంతిమిత్రుడు, 21. ఆనమిత్రుడు, 22. పురుమిత్రుడు, 23. అపరాజితుడు, 24. ఋతుడు, 25. ఋతవాహుడు, 26. ధర్త, 27. ధరుణుడు, 28. ధ్రువుడు, 29. విధారణుడు, 30. దేవదేవుడు, 31. ఈదృక్షుడు, 32. అదృక్షుడు, 33. ప్రతిసుడు, 34. ప్రసదృక్షుడు, 35. సభరుడు, 36. మహాయశస్కుడు, 37. ధాత, 38. దుర్గోధితి, 39. భీముడు, 40. అభియుక్తుడు, 41. అపాత్తు, 42. సహుడు, 43. ఘుతి, 44. ఘపువు, 45. అనాయ్యుడు, 46. వాసుడు, 47. కాముడు, 48. జయుడు, 49. విరాట్టు. [శబ్దకల్పద్రుమము 1-పే. 166]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు