ఏకోనత్రింశత్‌-నృత్తహస్తములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. చతురస్రములు, 2. ఉద్‌వృత్తములు (తాళవృంతములు), 3. తలముఖములు, 4. స్వస్తికములు, 5. విప్రకీర్ణకములు, 6. అరాళకటకాముఖములు, 7. ఆవిద్ధవక్రములు, 8. సూచీముఖములు, 9. రేచితములు, 10. అర్ధరేచితములు, 11. ఉత్తానవంచితములు, 12. పల్లవములు, 13. నితంబములు, 14. కేశబంధములు, 15. లతలు, 16. కరిహస్తములు, 17. పక్ష వంచితకములు, 18. పక్షప్రద్యోతకములు, 19. గరుడపక్షములు, 20. హంస పక్షములు, 21. ఊర్ధ్వమండలులు, 22. పార్శ్వమండలులు, 23. ఉరోమండలులు, 24. ఉరఃపార్శ్వార్ధమండలులు, 25. ముష్టికస్వస్తికములు, 26. నలినీపద్మకోశములు, 27. అలపల్లవోల్బణములు, 28. లలితములు, 29. వలితములు. [భరతనాట్యశాస్త్రము 9 ఆ.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>