ఏకైకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ
- వ్యుత్పత్తి
వ్యు. ఏకమ్ + ఏకమ్-బహువ్రీహిత్వాతిదేశాత్ సులోపః.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అద్వితీయమైనది. వేఱొకదానిని పోలియుండనిది
- ఒక్కొక్కటి.......ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
- తదేకము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు