ఏకాధిపత్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[చరిత్ర; రాజకీయశాస్త్రము] ఏకశాసనము, ఒకడే అధిపతిగా నుండుట, ఒక రాజకీయపక్షమువారు ఇతర రాజకీయ పక్షములకుగాని వారి ప్రతినిధులకుగాని తావీయక, తామే సర్వాధికారములతో ప్రభుత్వము నడుపుట (Totalitarianis).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు