ఏకాదశ-పూజాస్థానములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. సూర్యుడు, 2. అగ్ని, 3. బ్రాహ్మణుడు, 4. గోవు, 5. వైష్ణవుడు, 6. ఆకాశము, 7. వాయువు, 8. జలము, 9. భూమి, 10. ఆత్మ, 11. సర్వభూతములు. "సూర్యోఽగ్నిర్బ్రాహ్మణో గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్, భూరాత్మా సర్వభూతాని భద్రపూజా పదాని మే" [భాగవతము 11-11-42]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు