ఏకాకినీ ప్రతిజ్ఞా హి ప్రతిజ్ఞాతం న సాధయేత్

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కేవల ప్రతిజ్ఞామాత్రము ప్రతిజ్ఞాతార్థమును సాధింపనేఱదు. (ప్రతిజ్ఞ చేసినంతమాత్రమున అర్థము సిద్ధింపదు.) "న హి ప్రతిజ్ఞామాత్రేణార్థసిద్ధిః", "నచ ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాతం సాధయతి" అనునవి రెండు నీన్యాయరూపాంతరములు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>