ఏకస్వం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఏకస్వాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది Gwynn నిఘంటువులో ఉంది. 'ఒకరి స్వంతం' అనే అర్ధం స్పురించే మాట. అంతగా వాడుకలో లేదు కాని, ఉపయోగమైన మాట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- శేముష్య ఆస్తి = intellectual property
- వ్యతిరేక పదాలు
- ప్రజాస్తి = public property, జనతాస్తి = people's property