ఏకసూర్యన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకే సూర్యుడు అందరికీ అన్ని రూపాలలో కనబడినట్లు. "ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దానొక్కొక్కడై తోచు పోలిక" (పోతన భాగవతం.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు