ఏకసంబంధిధర్శనేఽన్యసమ్బన్ధిస్మరణమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకవస్తువును చూచినపుడు అద్దానికి సంబంధించిన మఱొక వస్తువునుగూడ స్మరించుట. "ఏకసంబంధిజ్ఞాన మపరసంబంధిస్మారకమ్", "ఏకసంబంధిదర్శన మన్యసంబంధిస్మారకమ్" అను నీరెండును పైన్యాయముయొక్క రూపాంతరములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు