ఏకవింశతి-జ్వరములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
21 విధములగు జ్వరములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. జ్వరము (మానవులకు వచ్చునది), 2. పాకలము (ఏనుగులకు వచ్చునది), 3. అభితాపము (గుఱ్ఱములకు వచ్చునది), 4. వారకము (గాడిదలకు వచ్చునది), 5. అలసకము( ఒంటెలకు వచ్చునది), 6. ఈశ్వరము (ఆవులకు వచ్చునది ), 7. అక్షకము ( సర్పములకు వచ్చునది), 8. హారిద్రము (దున్నపోతులకు వచ్చునది), 9. ప్రలాపము (మేకలకు వచ్చునది), 10. మృగరోగము (లేళ్ళకు వచ్చునట్టిది), 11. అవపాతము (పక్షులకు వచ్చునది), 12. ఇంద్రమదము (చేపలకు వచ్చునది), 13. గ్రంథికము (గుల్మములకు వచ్చునది), 14. జ్యోతిస్సు (ఓషధులకు వచ్చునది), 15. పర్వతము (పుష్పములకు కలుగునది), 16. రూపకము (తామరలకు వచ్చునది), 17. చూర్ణకము (ధాన్యమునకు వచ్చునది), 18. లలము (ఆళ్ళకు వచ్చునది), 19. మధుకము (శాకములకు వచ్చునది), 20. ఊసరము (భూమియందు కలుగునది), 21. నీలిక (నీటిలో కలుగునది). [మానసోల్లాసము 2-6639]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>