ఏకపాదుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏకపాదుడు అష్టావక్రుని తండ్రి.
- బ్రహ్మమానసపుత్రులు. వీరు పదునొక్కరు- 1. అజుఁడు 2. ఏకపాదుడు 3. అహిర్బుధ్న్యుడు 4. హరుడు 5. శంభుడు 6. త్ర్యంబకుడు 7. అపరాజితుడు 8. ఈశానుడు 9. త్రిభువనుడు 10. త్వష్ట 11. రుద్రుడు. మఱియు వీరిని రుద్రుని మానసపుత్రులు అనియు వాడుదురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు