ఏకపాటల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పార్వతీదేవి తోఁబుట్టువు. వివ. అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అను ఖ్యాతిని పొందిన యీ మువ్వురును మేనకాహిమవంతుల పుత్రికలు. ఒక ఆకుకూడ తినక తపస్సు చేసిన కన్య అపర్ణ. ఒక ఆకుమాత్రమే తిని తపస్సుచేసినది ఏకపర్ణ. ఒక పాటల పుష్పము మాత్రమే తిని తపస్సు చేసినది ఏకపాటల (దేవీ పు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు