ఏకతమాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
ద్వ. అ.క్రి
- వ్యుత్పత్తి
ద్వయము(వైక్ర్తమును దేశ్యముని మిశ్రితమైనపదం)
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆలోచించు,కూరిమి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కూరిమి మంత్రితోడ నలకూబరుఁ డేకతమాడి." స్వా. ౫, ఆ.