వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఏకచక్రపురము ఒక అగ్రహారము. ఇది పాండవులు లాక్షాగృహదహనమప్పుడు చావు తప్పించుకొనిపోయి కుంతితో కూడ బ్రాహ్మణవేషము తాల్చి భిక్షుకవృత్తితో కొంతకాలము ఉండినచోటు. ఇక్కడ ఉండునపుడు భీముఁడు బకాసురుని చంపెను. ఆవల పాండవులు ద్రుపదపురంబునకు పోయి ద్రౌపదిని పెండ్లాడిరి. ఈ తావున ఇపుడు ఏరా అను పట్టణము కలదు. ....................పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>