వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ/స.క్రి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎస+పెట్టు=పురికొలుపు,ప్రేరించు./ఎక్కులుపెట్టు, పురికొల్పు, ప్రోత్సహించు, రెచ్చగొట్టు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎసబెట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"కయ్యాల కెసపెట్టుచును హాళిఁజలపట్టుచు సుమాళముల గిట్టుచును, బాలికలు." [కళా-6-231]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎసపెట్టు&oldid=908803" నుండి వెలికితీశారు