ఎవడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- పుంలింగం
- సర్వనామము
- వ్యుత్పత్తి
దేశ్యం
- బహువచనం
- 'ఎవరు
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఏవాడు యొక్క రూపాంతరము.(ఏ పురుషుడు,ఎల్లవాడు) ఎవరు అంటే వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ఉపయూగించే ప్రశ్నార్ధకం.
పదాలు
<small>మార్చు</small>- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఎవడు వాడు ఎచటివాడు, ఇటు వచ్చెర తెల్లవాడు ..... .......