వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. చులుకదనము. 2. అవమానము, అగౌరవము.3. తిరస్కారము./వ్యర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
విశేషణము 1. గౌరవము లేనిది.2. చులుకనిది./ రూ. ఏలిదము.

ఎల్లిదుడు చులుకదనము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఉపేక్ష. ="క. బాలు డని నమ్మి రిపుతో, నేలిదమున గలసియునికి యిది కార్యమె...." భార. ఆది. ౬,ఆ. ౧౧౭. ("బాలశ్శత్రు రుపేక్షితః..." అని మూలము.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎల్లిదము&oldid=908672" నుండి వెలికితీశారు