ఎఱుకపడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/ద్వ. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తెలియు/ విదితమగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. కడునలుకయు గూర్మియు నే, ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్, బిడుగును గాడ్పును జనులకు, బడుటయు వీచుటయు నెఱుకపడియెడు భంగిన్." భార. ఆది. ౬, ఆ.